Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Suryopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Surya Upanishad (Suryopanishad)
Sign in to Google
to save your progress.
Learn more
'కాల చక్ర ప్రణేతారం' అంటే ఏమి?
1 point
కాలంతో పరిగెత్తేవాడు
కాలానికి లోబడిన వాడు
కాలం గిర్రున తిరుగుతుంది
కాల చక్రాన్ని నడిపేవాడు
Clear selection
నిరాకారోపాసన చేయగల అర్హత ఎట్టి వారికి?
1 point
శాస్త్రం తెలిసిన వారికి
బుద్ధి పరిపక్వత చెందిన వారికి
మనస్సు పరవశించే వారికి
తెలివి తేటలు గల వారికి
Clear selection
తన వ్యక్త - అవ్యక్త స్వరూపాలను ఎలా తెలిపాడు?
1 point
పద్మ ద్వయం
రెండు చేతులు
అభయ వరద ముద్రలు
తామర బురదలో పుడుతుంది
Clear selection
విరాట్ పురుషునికి ఆధారం ఏది?
1 point
వ్యక్త ప్రపంచం
ఎర్ర తామర
భూమి
రధం
Clear selection
కోరిన కోర్కెలు తీర్చే హస్తం ఏది?
1 point
స్వహస్తం
అభయ హస్తం
ఊర్ధ్వ హస్తం
వరద హస్తం
Clear selection
ఈ దేహంలోని 7 గుర్రాలేవి?
1 point
కర్మేంద్రియాలు + చిత్తం + అహంకారం
5 జ్ఞానేంద్రియాలు మనోబుద్ధులు
కర్మేంద్రియాలు
కర్మేంద్రియాలు + మనస్సు + బుద్ధి
Clear selection
7 గుర్రాలు ఏమిటి?
1 point
సప్త జ్ఞాన భూమికలు
ఏడు రంగులు
సప్త స్వరాలు
వారంలో 7 రోజులు
Clear selection
సాకారంగా కనిపించే విరాట్ స్వరూపంలో ఎన్ని అంశాలున్నాయి?
1 point
Option 4
8
6
5
Clear selection
'చతుర్భుజం' - ఇందులో సూచన ఏమి?
1 point
అంతఃకరణాలను శుద్ధి చేసి పరమాత్మ వైపుకు త్రిప్పాలి
4 భుజాలు
నాలుగింటిని చూడాలి
నలుగురినీ కలుపుకు పోవాలి
Clear selection
సూర్య నారాయణుడు - ఈ పదంలోని విశేషం ఏమి?
1 point
బాహ్యాకాశంలో సూర్యుడు, అంతరాకాశంలో నారాయణుడు
భగవంతుడు
సూర్యుడు నారాయణుడు
ప్రకాశ స్వరూపుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report