నేనెవరు? అని ఎప్పడు ప్రశ్నించుకుంటాడు మానవుడు?
వేదాలకు శిరస్సులు ఏవి?
ఋగ్వేదంలోని ఉపనిషత్తులెన్ని?
దేహాత్మవాదులంటే?
ఉపాసనా విషయాలు ఏ భాగంలో ఉంటాయి?
ద్వాపర యుగంలో మానవుని ఆయుర్దాయం ఎంత?
మానవుని అంతిమ లక్ష్యం ఏమిటి?
మానవుడు సుఖంగా జీవించటానికి ఏమి కావాలి?
వేద విభాగం చేసినదెవరు?
మానవునిలో కలిగే సందేహాలకు సమాధానంగా ఏమి పుట్టింది?
Does this form look suspicious? Report