ఏ గుణం ప్రబలంగా ఉంటే మానవ జన్మ వస్తుంది?
సంసార వృక్షం ఎలా అంతమవుతుంది?
సమిష్టి వాసనలను వేళ్ళతో ఎందుకు పోల్చారు?
సృష్టిలోని సమయంలో వాసనలెక్కడ ఉంటాయి?
కొమ్మలకున్న చిగుళ్ళు ఏమి?
సంసార వృక్షం యొక్క కొమ్మలు దేనితో వృద్ధి చెందుతున్నాయి?
బలంగా పాతుకొని పోయిన వేళ్ళు ఏమిటి?
ఈ సంసార వృక్షానికి పైకి వ్యాపించిన కొమ్మలేమి?
సంసార వృక్షం వృద్ధి చెందితే మనకు నష్టం ఏమిటి?