Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kathopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kathopanishad (Katha Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
బ్రహ్మ జ్ఞాన సంపన్నుడైన బ్రాహ్మణుని గృహస్థులు గౌరవించాలని ఏ శాస్త్రం చెబుతున్నది?
1 point
మనుస్మృతి
భగవద్గీత
వేదం
మహాభారతం
Clear selection
అగ్నిదేవుడు గృహాలలోకి ఎలా ప్రవేశిస్తాడు?
1 point
ప్రశాంతంగా
ప్రజ్వలిస్తున్న మంటలతో
ఆకలితో
బ్రాహ్మణ అతిధిలాగా
Clear selection
నచికేతుని కొరకు యముడు ఎలా ఎదురు చూస్తున్నాడు?
1 point
స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసి
సహచరులతో కలిసి
అదృశ్యమై
భార్యా సమేతుడై
Clear selection
అక్కడి అధికారులు నచికేతునికి ఏమి మర్యాదలు చేశారు?
1 point
గౌరవంగా ఆహ్వానించారు
సింహద్వారం దగ్గరే ఆపేశారు
స్వాగతం చెప్పారు
ఆతిధ్యం ఇచ్చారు
Clear selection
వైవస్వతుడంటే ఎవరు?
1 point
వాయుదేవుడు
కుబేరుడు
యమధర్మరాజు
అగ్నిదేవుడు
Clear selection
5,6 శ్లోకాల మధ్య ఉన్న విషయాన్ని ఎక్కడి నుండి గ్రహించాలి?
1 point
ఉపనిషత్తుల నుండి
వేద బ్రాహ్మణాల నుండి
పెద్దల నుండి
శాస్త్రాల నుండి
Clear selection
నచికేతుడు వచ్చే వేళకు యముడు అదృశ్యమైపోయింది ఎందుకు?
1 point
పరీక్షించాలని
అతణ్ణి శిష్యుడుగా స్వీకరించటం ఇష్టం లేక
దేహంతో వస్తున్నాడు గనుక
అతడి రాక ఇష్టంలేక
Clear selection
అతిధి అంటే?
1 point
అభ్యాగతుడు
బిచ్చగాడు
భోజనం సమయానికి వచ్చి ఇబ్బంది పెట్టేవాడు
తిధి లేకుండా వచ్చేవాడు
Clear selection
నచికేతుడు యముడు లేక పోవటంతో ఏమి చేశాడు?
1 point
కోపించాడు
తిరిగి వెళ్ళాడు
అలజడి చెందాడు
3 రోజులు అన్న పానాలు లేకుండా నిరీక్షించాడు
Clear selection
'వైశ్వానరః' అంటే?
1 point
బ్రాహ్మణ బాలుడు
విశ్వాస పాత్రుడు
ఈ విశ్వంలోని నరుడు
అగ్ని దేవుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report