Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 07-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 07
Sign in to Google
to save your progress.
Learn more
కోరిక తీరే సమయంలో ఎవరైనా అడ్డు పడితే మనలో కలిగే వృత్తి ఏది?
1 point
ద్వేషం
అసూయ
లోభం
కామం
Clear selection
ఇచ్చా ద్వేషాలు మనలో ఎక్కడ ఉంటున్నాయి?
1 point
కారణ శరీరంలో
స్థూల శరీరంలో
దేహంలో
సూక్ష్మ శరీరంలో
Clear selection
ఇచ్ఛా ద్వేషాలు బీజరూపంలో ఎప్పుడు వచ్చాయి?
1 point
పుట్టుకతో
యవ్వనంలో
వార్ధక్యంలో
బాల్యంలో
Clear selection
పాపాత్ముడు కూడా భగవంతుని చేరాలంటే ఏమి చేయాలి?
1 point
పుణ్యక్షేత్రాలు తిరగాలి
పూజలు చెయ్యాలి
పాప కర్మలకు స్వస్తి చెప్పాలి
జపం చెయ్యాలి
Clear selection
భారత! అంటే లోతైన అర్ధం ఏమిటి?
1 point
భరత ఖండంలో తిరుగుతూ ఉండేవాడా!
భారతంలోని వాడా!
జ్ఞానము నందు ఆసక్తి గలవాడా!
భరత వంశంలో జన్మించిన వాడా!
Clear selection
ద్వంద్వాలకు కారణం ఏమిటి?
1 point
లోభ మోహాలు
ఇచ్ఛా ద్వేషాలు
అజ్ఞానం
కామ క్రోధాలు
Clear selection
పుణ్యకర్మలు చేస్తే సాధారణంగా ఏమి తొలగి పోతుంది?
1 point
పాపం
జ్ఞానం
తెలివి
పుణ్యం
Clear selection
ఒక జన్మలో చేసిన పాపం - లేదా పుణ్యం మరు జన్మకు ఎలాంటి ఫలితం ఇస్తుంది?
1 point
ఏమీ ఇవ్వవు
కొద్ది ఫలితం
అనంత ఫలం
దుఃఖం లేదా సుఖం
Clear selection
పుణ్య కర్మలు చేస్తే తొలగే పాపం ఏది?
1 point
దుర్మార్గాల పాపం
హత్యల పాపం
పాప వాసనలు
పంచ మహా పాతకాలు
Clear selection
ద్వంద్వ మోహాలు తొలగాలంటే ఏం చేయాలి?
1 point
పుణ్య కర్మలు చేయాలి
ధ్యానం చేయాలి
జపం చేయాలి
జ్ఞానాభ్యాసం చేయాలి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report