మోక్షానికి పునాది ఏది ?
ధర్మార్ధ కామ మోక్షాలనేమంటారు ?
ఈ గురుగీతా గ్రంధాన్ని జపించే 'సౌరాః' అంటే ఎవరు ?
కామధేనువు ఎక్కడ ఉంటుందని ప్రతీతి ?
గురువును కోరాల్సింది ఏమి ?
గురుగీతాశాస్త్రం లభించి పూజించినవారిలో కలిగే లక్షణాలు ఏమి ?
కల్పతరువు అంటే ?
మోక్షాన్ని పొందటానికి ఈ గ్రంధం ఎలా ఉపయోగపడుతుంది ?
కోరిన కోరికలు తీర్చటం అంటే ఏమి ?
చింతామణి అంటే ఆంతర్యం ఏమి ?