Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 12-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 12 : Bhakti Yogam
Sign in to Google
to save your progress.
Learn more
ఫలాసక్తి లేకుండా తల్లి దండ్రుల సేవ చేసినదెవరు?
1 point
నారదుడు
శుకుడు
పుండరీకుడు
నందకుడు
Clear selection
ప్రాణాన్ని నిలబెట్టే దేవుడెవరు?
1 point
వాయుదేవుడు
యమ ధర్మరాజు
చంద్రుడు
సూర్యుడు
Clear selection
ఫలితం పై ఆసక్తితో కర్మలు చేస్తుంటే నష్టం ఏమిటి?
1 point
దుఃఖ ప్రాప్తి
నైపుణ్యం ఉండదు
సుఖ ప్రాప్తి
ఫలితం రాదు
Clear selection
శిశుపాలుని చంపి పట్టాభిషేకం శ్రీ కృష్ణుడు ఎవరికి చేశాడు?
1 point
భగదత్తునికి
సహదేవునికి
ఉగ్రసేనునికి
దృష్టకేతువుకు
Clear selection
యతాత్మవాన్ అంటే?
1 point
ఆత్మను అణచు
ప్రయత్నంతో
ఆత్మానుభూతి
ఆత్మను పట్టుకో
Clear selection
పుండరీకుడు భగవంతుని దేనిపై నిలబెట్టాడు?
1 point
ఇసుకపై
వేదికపై
శిలపై
ఇటుకపై
Clear selection
కర్మఫలాన్ని కోరినందున ఫలితం ఏమి?
1 point
స్వర్గలోకం
ఉత్తమ జన్మ
మళ్ళీ మళ్ళీ జన్మలు
సుఖం
Clear selection
కర్త్రుత్వాన్ని వదల లేనివారికి, పరమాత్మపై మనసు నిలవని వారికి ఉపాయం ఏమిటి?
1 point
శాస్త్ర శ్రవణం
సర్వకర్మ ఫలత్యాగం
సమాధి అభ్యాసం
అనన్య భక్తి
Clear selection
కర్మ ఫలాలు కోరేవాడు ఎలాంటివాడు?
1 point
సత్పురుషుడు
పిసినిగొట్టు
స్వార్ధపరుడు
పరోపకారి
Clear selection
కుక్కుట మునికి స్థాన శుశ్రూష చేసిన దెవరు?
1 point
ఇంద్రుడు
సముద్రుడు
గంగ యమున సరస్వతి
పార్వతి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report