నేను ఎప్పుడు నిర్మలం, పరిశుద్ధం అవుతాను?
ప్రతిబింబం కదలికకు కారణమేమి?
సర్వత్రా ఉన్న ఆత్మ బింబమైతే ప్రతిబింబం ఏమిటి ?
మనం కదులుతున్నా ఆత్మ కదలదు అనటానికి ఉపమానం ఏమి?
రవివత్ అంటే ?
ఆత్మ చలించేది కాదు. మరి చలించేది ఏమిటి ?
మూఢబుద్ధిగలవారు దేనితో తాదాత్య్మ్యం చెంది ఉంటారు ?
బింబ ప్రతిబింబాలు ఏమిటి?
మనం చేసే కర్మలవల్ల కర్మఫలాలు పొందకుండా ఉండాలంటే ఉపాయం ఏమిటి ?
అకర్త అభోక్త అయినది ఏది?
Does this form look suspicious? Report