నిజ ఆత్మరూపం ఏమిటి?
అవ్యపదేశ్యం అంటే?
ఆత్మానుభూతి ఎలా?
జగత్తు సత్యమని భావించేవాని కొరకు శాస్త్రం ఏమి చెబుతున్నది?
'సవిజ్ఞేయః' అంటే?
జగద్భావనను ఎందుకు వదలాలి?
జగత్తు లేదని చెప్పుటకు నీ అనుభవం ఏమిటి?
తురీయం యదార్థంగా ఏమిటి?
తురీయంలో ఆనందానికి కారణమేమి?
ప్రత్యయ అంటే?
Does this form look suspicious? Report