Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 11-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 11
Sign in to Google
to save your progress.
Learn more
'ఆగత అనాగత' అంటే?
1 point
న్యూనత, ఆధిక్యత
ఆనందం, దుఃఖం
భూత భవిష్యత్తులు
రావటం, పోవటం
Clear selection
గీతా బోధ విషయం యుద్ధ రంగంలో గాక అంతఃపురంలోకి రావటంలోని ఆధ్యాత్మిక ఆంతర్యం ఏమి?
1 point
గీతాబోధ అంతఃకరణంలో ప్రవేశించాలని
సంజయునికి ప్రాధాన్యత ఇవ్వాలని
గీతాబోధ యుద్ధ రంగంలో తెలియదని
గీతాబోధను ప్రశాంతంగా వినాలని
Clear selection
'నభూతో నభవిష్యతి' అంటే?
1 point
భూత ప్రేతాలు
భూత భవిష్యత్తులో
భూతకాలం కన్న భవిష్యత్తు మేలు
గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు
Clear selection
కురుక్షేత్ర యుద్ధాన్ని నిలుపుదల చేసే అధికారం ఎవరిది?
1 point
కర్ణునిది
భీష్మునిది
దుర్యోధనునిది
ధృతరాష్ట్రునిది
Clear selection
అరణ్యంలో అగ్ని దగ్ధమైన వారిలో గాంధారీ దృతరాష్టులతో ఎవరున్నారు?
1 point
భూరిశ్రవుడు
కుంతి
విదురుడు
సంజయుడు
Clear selection
సంజయుని యుద్ధంలో వధించబోయినది ఎవరు?
1 point
సాత్యకి
భీముడు
అభిమన్యుడు
దృష్టద్యుమ్నుడు
Clear selection
సంజయుడు యుద్ధ విశేషాలను ధృతరాష్ట్రునికి వినిపించినట్లు చెప్పటంలో వ్యాసుని అభిప్రాయం ఏమి?
1 point
నేర్పరి అని
అందుకోసం నియమించబడ్డాడని
ధృతరాష్రుడు మారతాడని
సంజయ పాత్ర యొక్క ఔచిత్యం కొరకు
Clear selection
సంజయుడు ఏ పక్షంలో నిలిచి యుద్ధం చేశాడు?
1 point
అసలు యుద్ధ రంగంలోనే లేడు
తటస్థంగా
కౌరవ పక్షంలో
పాండవ పక్షంలో
Clear selection
కధా కధన రచనా ధురీణుడెవరు?
1 point
వాల్మీకి
వ్యాసుడు
నారదుడు
శ్రీకృష్ణుడు
Clear selection
వ్యాస మహర్షి రచనయే ఇది. ఏమిటి?
1 point
యోగ సూత్రాలు
బ్రహ్మ సూత్రములు
ఉపనిషత్తులు
రామాయణం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report