ఈ ఉపమానం ఎందుకు చెప్పినట్లు?
మన మనస్సు ఇంద్రియాలకు ఎందుకు ఆదేశాలు ఇస్తుంది?
జీవన్ముక్తుడు చేసే పనులకు అనుభవించే అనుభవాలకు కారణం ఏమి?
కుమ్మరి చక్రంలో తిరిగేది ఏది తిరగనిది ఏది?
కర్మఫల అనుభవాలు ఎవరికి రావు?
జీవన్ముక్తుని కర్మల విధానానికి ఉపమానం ఏమి?
జీవన్ముక్తునికి కర్మఫలాలు ఎందుకు రావు?
బ్రహ్మజ్ఞాని బ్రహ్మములో మనస్సును ఎలా నిలుపుతాడు?
సామాన్యులు ఆత్మనుండి మనస్సును మరలించటానికి ఏమి చేయాలి?
Does this form look suspicious? Report