14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఆగస్ట్ 16-17, 2025, హ్యూస్టన్, టెక్సస్ నమోదు
పత్రం ( Registration & Donation Form) -
14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో ప్రతినిధులుగా పాల్గొని
ఆనందించదల్చుకున్న వారు ఈ నమోదు పత్రం పూర్తి చేసి జులై 31, 2025 లోగా
మాకు పంపించమని కోరుతున్నాం. ఈ నమోదు పత్రం వీక్షకులుగా పాల్గొనే వారికి, స్వఛ్ఛంద విరాళంతో తమ ప్రోత్సాహాన్ని అందించే దాతలకి మాత్రమే.
నమోదు
వివరాలకి సంప్రదించవలసిన వారు:
వంగూరి చిట్టెన్ రాజు: Email: vangurifoundation@gmail.com: Phone: 1 832 594 9054
శ్రీకాంత్ రెడ్డి: Email: president@tcahouston.org : Phone: 1 425 679 1151
నమోదు చేసుకునే ఆఖరి తేదీ: August 10, 2025
Free Registration for all Delegates from out of Greater Houston Area.
Registration Fee (Admission for two days) : US$50 per person (For Greater Houston Residents only)
One day admission not available.
Free admission for all donors of more than $100.00