Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kathopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kathopanishad (Katha Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
'నన్ను బాధ పెట్టవద్దు' అనటంలో యముని ఉద్దేశం ఏమి?
1 point
తేలికయ్యానని
నటిస్తున్నాడు
వెళ్ళిపో! అని
'ఇక ఏ మాత్రం సహించను' అని
Clear selection
ఈ పరీక్ష యమ ధర్మరాజు ఎందుకు పెడుతున్నాడు?
1 point
బోధ ఇష్టం లేక
తృప్తి కోసం
శిష్యుడు ఎంత గట్టివాడో లోకానికి తెలియాలని
కాల క్షేపానికి
Clear selection
అపరోక్ష జ్ఞానం అంటే?
1 point
ఇతర విషయాల జ్ఞానం
ఇతరుల నుండి వినటం
అర్ధం కాక పోవటం
అనుభవ పూర్వకంగా గ్రహించటం
Clear selection
మోక్షాపేక్ష గల సాధకునికి ఉండాల్సిన లక్షణం ఏమి?
1 point
తెలివి
గ్రహణ శక్తి
శ్రద్ధ
ప్రశాంతత
Clear selection
వేదాంతం ఎవరికి అర్ధం కాదు?
1 point
మానవులకు
ప్రాపంచిక విషయాలలో కూరుకుపోయిన వారికి
దేవతలకు
అందరికీ
Clear selection
3 వ వరాన్ని యముడు ఎందుకు తిరస్కరిస్తున్నాడు?
1 point
చెప్పలేక
తెలియక
అర్ధం కాదని
శిష్యుని పరీక్షించటానికే
Clear selection
చెప్పటం, వినటం కష్టమైన విద్య ఏది?
1 point
బ్రహ్మవిద్య
క్షుద్ర విద్య
లౌకిక విద్య
వృత్తి విద్య
Clear selection
సద్గురువు అర్హత లేని శిష్యునికి ఆత్మవిద్యను ఎలా బోధిస్తుంటాడు?
1 point
అర్హతను కలిగించి
పసిపిల్లలకు ముద్దు ముద్దుగా చెప్పినట్లు
బాగా వివరంగా
చిన్న చిన్న కధలతో
Clear selection
ఈ సందేహం మానవులకే గాక ఇంకా ఎవరికి ఉంటుందన్నాడు యముడు?
1 point
దానవులకు
గంధర్వులకు
యక్షులకు
దేవతలకు
Clear selection
'విచికిత్సితం’ అంటే?
1 point
సందేహం ఉన్నది
వైద్యం
జబ్బు
చికిత్స లేనిది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report