Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 07-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 07
Sign in to Google
to save your progress.
Learn more
తమోగుణాన్ని తొలగించుకోవటం ఎలా?
1 point
భక్తి యోగం ద్వారా
జ్ఞాన యోగం ద్వారా
ధ్యాన యోగం ద్వారా
నిష్కామ కర్మయోగం ద్వారా
Clear selection
భగవంతునికి మాయ ఎందుకు అడ్డం రాదు?
1 point
ఆయన భగవంతుడు గనుక
మాయకు లోబడినవాడు కనుక
ఆయన ఏ ఇంద్రియ సహాయం లేకుండా చూస్తాడు గనుక
ఆయన మనలోనే ఉన్నాడు గనుక
Clear selection
భక్తియోగం ద్వారా ఏ గుణాన్ని తొలగించుకోవచ్చు?
1 point
రజోగుణాన్ని
శుద్ధ సత్త్వాన్ని
సత్త్వ గుణాన్ని
తమోగుణాన్ని
Clear selection
రజోగుణం యొక్క రంగు ఏది?
1 point
పసుపు
ఎరుపు
నలుపు
తెలుపు
Clear selection
భగవంతుడు అంతటా ప్రకాశించక పోవటానికి కారణమేమి?
1 point
ఏమీ లేదు
యోగ మాయ వల్ల
అవ్యక్తం గనుక
ప్రకాశం లేక
Clear selection
జడ, చైతన్యాలను రెంటినీ చూడలేనిది ఏది?
1 point
చైతన్యంతో కూడిన జడం
జడమైన చైతన్యం
చైతన్యం
జడం
Clear selection
మాయను ఛేదించటం ఎలాగ?
1 point
అనన్య భక్తితో
మాయపై యుద్ధం ప్రకటించి
ఖడ్గంతో
మేధాశక్తితో
Clear selection
మాయ నిజంగా కప్పి వేసింది భగవంతునేనా?
1 point
ఈశ్వరుని
జగత్తును
ఆత్మను
మన దృష్టిని
Clear selection
మూడు గుణాలలో ఏది గట్టి పొర?
1 point
శుద్ధసత్త్వం
సత్త్వగుణం
రజోగుణం
తమోగుణం
Clear selection
సత్త్వ గుణం కూడా తొలగి పోయేది ఎలా?
1 point
ధ్యానయోగం ద్వారా
కర్మయోగం ద్వారా
జ్ఞానయోగం ద్వారా
భక్తియోగం ద్వారా
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report