భేదదృష్టికి కారణం ఏమి?
ఆరోపించబడ్డ వస్తువు అసలు స్వరూపం ఏమిటి?
ఈ ప్రపంచం బ్రహ్మముకన్న వేరుకాదని గ్రహించ గలిగేది ఎవరు?
నీవుగాక సుషుప్తిలో ఇంకెవరూ లేరు అంటే నీ స్వరూపం ఏది?
గాఢనిద్రలో ఉన్నది ఏమిటి?
గాఢ నిద్రలో నీకు ఒక రూపం లేదు అంటే నీవు ఎవరు?
సమాధి అంటే ఎలాంటిది?
మనస్సును లేకుండా చేసే సాధన ఏది?
ప్రపంచం అదృశ్య మయ్యేది ఎప్పుడు?
కంటికి కనిపించిన దానినే నమ్మేది ఎవరు?
Does this form look suspicious? Report