ఇతరులను ద్వేషించే క్రూర కర్మలను ఏమన్నాడు భగవంతుడు?
మాం అప్రాప్య అంటే?
యాంతి అంటే?
నీచజన్మలెత్తితే ఫలితం ఏమి?
నరాధములకు ఫలితం ఏమి?
అజస్రం అంటే?
భోగ జన్మలు మాత్రమే ఏవి?
క్షిపామి అంటే?
అనేక వేలచోట్ల నీచ జన్మలకు కారణం ఏమి?
భగవంతుని వద్దకు చేరాలంటే ఏది ఉపయోగం?