మనస్సు నశిస్తే ఏమి నశిస్తుంది?
అగ్నిలో కాలిపోతే గడ్డి, కట్టె, వస్త్రం మొ|| న వాటిలో ఏమి నశిస్తుంది?
జ్ఞానాగ్నిలో ఉపాధులు నశిస్తే మిగిలేది ఏమిటి?
ఆత్మ అనుభవానికి వచ్చేది ఎప్పుడు?
ఆత్మానుభూతి కలిగితే జగత్తు ఆత్మలో లీనమవుతుందనే దానికి చెప్పిన ఉపమానం ఏమి?
దేహేంద్రియ మనోబుద్ధులు ఎందులో దగ్ధమైపోతాయి?
చీకటి ఎందులో లయమై పోతుంది?
స్వప్న ప్రపంచం, స్వప్న పురుషుడు సత్యమని భావించేది ఎప్పుడు?
ఈ దృశ్య ప్రపంచం ఎక్కడ లయమై పోతుంది?
శ్రవణ మననాదులు, సాధనల ద్వారా పుట్టేది ఏమిటి?
Does this form look suspicious? Report