Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0015
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
సురస ఎవరు ?
1 point
అప్సరస
గంధర్వకన్య
నాగమాత
Clear selection
రావణుడు సీతను ఎత్తుకెళ్ళింది ఎక్కడినుండి ?
1 point
పంచవటి
శృంగబేరపురం
చిత్రకూటం
Clear selection
సీతారాములు వనవాసం చేసింది ఎన్ని సంవత్సరాలు ?
1 point
14
12
13
Clear selection
సీతాన్వేషణకు వెళ్ళినవారిలో వృద్ధుడెవరు ?
1 point
సుషేణుడు
జాంబవంతుడు
హనుమంతుడు
Clear selection
శ్రీరామదర్శనానికి ఎదురుచూస్తున్న భక్తురాలు ఎవరు ?
1 point
తార
శబరి
అహల్య
Clear selection
రావణుని కనిష్ఠ సోదరుడు ఎవరు ?
1 point
విభీషణుడు
శూర్పణఖ
కుంభకర్ణుడు
Clear selection
రామాయణయుద్ధం ఎన్ని రోజులు జరిగింది ?
1 point
11
18
7
Clear selection
లంకానగరాన్ని నిర్మించినదెవరు ?
1 point
మయుడు
విశ్వకర్మ
పురంజనుడు
Clear selection
కిష్కింధ ఎవరి రాజ్యం ?
1 point
వాలి
సుగ్రీవుడు
అంగదుడు
Clear selection
శ్రీరాముడు ఆంజనేయుని ద్వారా గుర్తుగా ఏమి పంపించాడు ?
1 point
చూడామణి
హారం
అంగుళీయం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report