గంగ భూమికి ఎలా వచ్చింది?
శ్రీరాముని బాణం యొక్క ఆధిక్యత ఏమి?
మకరం అంటే?
శుద్ధి చేసేవానిలో వాయువు ఎలా శ్రేష్టమవుతుంది?
పవతాం అనే పదంలోని విశేషార్థం ఏమి?
ఆంజనేయుని దృష్టిలో పెట్టుకొని వాయువు బలమైనదని ఎలా చెప్పగలవు?
జీవనది అంటే?
మాత్స్యజాతిలో శ్రేష్ఠమైనది ఏది?
భూమిపైకి గంగను విడిచినది ఎవరు?
గంగ ప్రవహించే పుణ్యక్షేత్రం ఏది?
Does this form look suspicious? Report