జ్యోతి శబ్దానికి అర్ధం ఏమి ?
ఉపసంపద్య అంటే ?
జ్యోతిషాంతత్ జ్యోతిః అని ఉపాశించేది దేనిని ?
విదేహముక్తునికి పరమాత్మకు ఎలాంటి సంబంధమని పూర్వపక్షి అంటున్నాడు ?
'ఆత్మ అపహత పాప్మా' అంటే ?
సూత్రకారుని నిర్ణయం ఏమిటి ?
విదేహముక్తుడు పరమాత్మలో ఎలా ఐక్యమో ఉదాహరణ ఏమి ?
పరంజ్యోతి శబ్ధానికి అర్ధం ఏమి ?
ఐక్యతను తెలిపే శ్రుతివాక్యాలు ఏమిటి ?
శుద్ధజలం శుద్ధజలంతో కలిసినట్లు అన్నది ఎవరు ?
Does this form look suspicious? Report