Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 04-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 04
Sign in to Google
to save your progress.
Learn more
సంశయాలు తొలగేది ఏమి పొందిన తర్వాత?
1 point
జన్మను
యోగాన్ని
జ్ఞానాన్ని
అజ్ఞానాన్ని
Clear selection
అర్జునుని అజ్ఞానం ఎక్కడ ఉన్నది?
1 point
బుద్ధిలో
హృదయంలో
దేహంలో
మనస్సులో
Clear selection
వాసనాక్షయంతో మనస్సు ఎలా తయారవుతుంది?
1 point
నిర్మలంగా
ఆందోళనతో
శూన్యంగా
కల్మషంగా
Clear selection
ఉత్తిష్ఠ! అంటే?
1 point
యుద్ధం
లే!
ఆనందం
సోమరి
Clear selection
కర్మలు ఎవరిని బందించవు?
1 point
ఆత్మవంతుణ్ణి
జీవుణ్ణి
అజ్ఞానిని
తెలివిగలవానిని
Clear selection
కర్మఫలాలను సన్యసించేది ఏ యోగం?
1 point
ధ్యానయోగం
జ్ఞానయోగం
భక్తియోగం
కర్మయోగం
Clear selection
కర్మఫలాలు, వాసనలు చేరేది ఎలా కర్మలు చేస్తే?
1 point
కర్తవ్యం లేకుండా
ఫలాసక్తి లేకుండా
నిష్కామంగా
కర్తృత్వంతో
Clear selection
కర్మయోగం ఖడ్గంగా ఎప్పుడు మారుతుంది?
1 point
జ్ఞానంతో కూడితే
సిద్ధి పొందితే
పరోపకారం చేస్తే
స్వార్ధంతో ఉంటే
Clear selection
అర్జునునిలో సందేహం ఎందుకు పుట్టింది?
1 point
అజ్ఞానం వల్ల
జ్ఞానం వల్ల
ఆత్మ వల్ల
బంధువుల వల్ల
Clear selection
అజ్ఞానాన్ని దేనితో ఖండించాలని భగవానుని ఉద్దేశం?
1 point
జ్ఞాన ఖడ్గంతో
గొడ్డలితో
వాక్కుతో
కత్తితో
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report