ఇందుగలడందులేడని సందేహము వలదని చెప్పినదెవరు ?
ఎవరినీ ద్వేషించరాదని చెప్పిన భగవద్గీత శ్లోకం ఏది ?
వ్యాసుని వ్యాకులతకు కారణమేమి ?
శంకరాచార్యులవారి దృష్టిలో భక్తి అంటే ?
మధురలో ఉన్నా మధురమైన జీవితానికి దూరమయ్యానని విచారించినది ఎవరు ?
మళ్ళీమళ్ళీ జన్మలకు కారణమయ్యే కర్మలు ఏవి ?
వ్రజపురం అంటే ?
భృత్యుడు అంటే ?
లౌకికవిషయాలలో పడి కొద్దిసేపు భగవంతుని మరచినందుకు వ్యాకులత చెందేవారు ఎట్టివారు ?
ఆత్మరతికి భంగం కలిగించుటయే భక్తి అని చెప్పినదెవరు ?
Does this form look suspicious? Report