Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 08-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 08
Sign in to Google
to save your progress.
Learn more
పెద్దలకు బుద్ధి ఎక్కడుంటుందని సామెత?
1 point
తలలో
పెడతలన
మోకాలిలో
హృదయంలో
Clear selection
అధియజ్ఞుడు ఈ దేహంలో ఏ కర్తవ్యం కోసం ఉన్నాడు?
1 point
ఫలభోక్తగా
నిద్రించటానికి
తెలివికి
జ్ఞాపక శక్తికై
Clear selection
అన్నమే శరీర రూపంగా మారటం వల్ల ఈ దేహాన్ని ఏమన్నారు?
1 point
దేహం అని
అన్నమయ కోశం అని
క్షేత్రం అని
శరీరం అని
Clear selection
అధి భూతములంటే ఏవి?
1 point
పుట్టి నశించేవన్నీ
పుట్టినవన్నీ
పుట్టి నశించనివన్నీ
పుట్టుక, నాశనం లేనివన్నీ
Clear selection
క్షరం + భావం = క్షరోభావం అంటే ఏమి?
1 point
రక్షించ బడేది
పుట్టి నశించనిది
పుట్టి నశించేది
నశించేది
Clear selection
అధిభూతం అంతటికీ అసలు మూల కారణం ఏమిటి?
1 point
అపరా ప్రకృతి
జగత్తు
పంచభూతాలు
పరమాత్మ
Clear selection
అధియజ్ఞుడు ఎక్కడ ఉంటాడు?
1 point
యజ్ఞంలో
ఈ దేహంలో
అంతరిక్షంలో
అంతటా
Clear selection
బ్రాహ్మణులు గోప బాలురను ఎందుకు కసురుకున్నారు?
1 point
ఆహారం తమకే చాలదని
అన్నం తయారు కాలేదని
పెడితే పాపమని
ఇంకా భోజనం చేయలేదని
Clear selection
యజ్ఞం చేస్తే తెలుసుకోవలసింది ఏమిటి?
1 point
ఆహుతులు ఏమిటని
దేవత ఎవరని?
యజ్ఞ ఫలభోక్త ఎవరని
ఎలా చెయ్యాలని
Clear selection
అధిదైవతం ఎవరు?
1 point
దేవతలకు అధిపతి
పురుషుడు
వాయువు
అధిష్ఠాన దేవత
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report