Request edit access
Sample Test
Current Affairs
Email address *
ఆఫ్రికా అభివృద్ధి బ్యాంక్ 52 వ వార్షిక సదస్సు ఏ నగరంలో జరిగింది.
1 point
2017 జులైలో జరిగిన జీ-20 దేశాల సమావేశంను ఎక్కడ నిర్వహించారు?
1 point
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జి.ఎస్.టి) ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? *
1 point
జులై, 2017 లో అమర్నాథ్ యాత్రికలపై జరిపిన ఉగ్రదాడిలో మొత్తం ఎంతమంది యాత్రికులు మరణించినారు ?
1 point
జులై 2017 లో జి.ఎస్.టి (వస్తు సేవల పన్ను) ఇంటలిజెన్స్ డైరక్టర్ జనరల్గా ఈ క్రింది వారిలో ఎవరు నియమితులైండ్రూ?
1 point
12 జులై 2017 న ప్రారంభమైన మూడవ విడత హరితహారం లో భాగంగా ఈ యొక్క ఏడాది ఎన్ని కోట్ల మొక్కలను నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది?
1 point
భారతదేశ 21వ ప్రధాన ఎన్నికల కమీషనర్గా ఈ క్రింది వారిలో ఎవరు ఇటీవల నియమితులైనారు?
1 point
ఒడిశాలోని భువనేశ్వర్లో 9 జులై 2017 న ముగిసిన 22వ ఆసియా అథ్లెటిక్ చాంపియన్ షిప్లో పతకాలపరంగా ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ను గుర్తించుము?
1 point
ఇటీవల భారతదేశానికి ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థలో సభ్యత్వం లభించినది?
1 point
ప్రపంచ వారసత్వ నగరంగా యూనెస్కో ఈ క్రింది నగరానికి జులై 2017 లో గుర్తింపునిచ్చింది, అంతేకాకుండా ఈ యొక్క గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నగరం కూడ ఇదే?
1 point
Submit
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Additional Terms