Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhaja Govindam-
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Bhaja Govindam
Sign in to Google
to save your progress.
Learn more
ముసలితనం వచ్చినా వదలినిది వేటిని?
1 point
చింతలను
వేషాలను
ఆశలను
మదాన్ని
Clear selection
వేషాలను ఎందుకు వేస్తుంటారు?
1 point
ఇంట్లో కలతల వల్ల
వైరాగ్యంతో
సరదా కోసం
పొట్ట పోషణకు
Clear selection
జీవిత పరమార్ధాన్ని తెలుసుకొని ప్రయత్నించేవారెవరు?
1 point
ఆశలు అణచుకోలేనివారు
సైంటిస్టులు
వేషాలు వేసేవారు
నిజమైన సన్యాసులు
Clear selection
సీతా దేవిని అపహరించటానికే సన్యాసి వేషం వేసినదెవరు?
1 point
గుహుడు
సూర్పణఖ
రావణుడు
కుంభకర్ణుడు
Clear selection
వృద్ధాప్యంలో ఊతగా చేతికొచ్చేది ఏమిటి?
1 point
కర్ర
చెప్పులు
కిరీటం
చివాట్లు
Clear selection
భగవంతుని మొదటి నోటీస్ ఏది?
1 point
శరీరం కృశించటం
తల నెరవటం
పళ్ళు ఊడటం
నడుము ఒంగిపోవటం
Clear selection
14 మంది శిష్యులు చెప్పిన 14 శ్లోకాలను ఏమంటారు?
1 point
చతుర్దశ స్తోత్రం
చతుర్దశం
చతుర్దశ శ్లోక మంజరి
చతుర్దశ మంజరికా స్తోత్రం
Clear selection
భజగోవిందంలో 14 వ శ్లోకాన్ని చెప్పినది ఎవరు?
1 point
నిత్యానందులు
పద్మపాదులు
తోటకాచార్యులు
సురేశ్వరాచార్యులు
Clear selection
శాంతిని పొందాలంటే ఏం తొలగాలి?
1 point
కోరికలు
వైరాగ్యం
ద్వేషం
లోభం
Clear selection
ముసలితనాన్ని వర్ణించినదెవరు?
1 point
నిత్యానందులు
సురేశ్వరాచార్యులు
తోటకాచార్యులు
పద్మపాదులు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report