శ్రేష్టమైన తీర్ధం ఏది?
ఈ రహస్యం ఎలాంటిది?
గొప్ప రహస్యాన్ని పరమేశ్వరుడు పార్వతితో ఎందుకు చెబుతున్నాడు?
సకల పుణ్య తీర్ధాల స్వరూపం ఏమి?
ఆత్మజ్ఞానం కలిగేది, వృద్ధి చెందేది ఏ తీర్ధ సేవనం వల్ల?
ఇతర తీర్ధాల వల్ల పుణ్యం వస్తుందేగాని రానిదేమి?
అత్యంత రహస్యాన్ని ఎవరికి చెబుతారు?
'సుగోప్యం' అంటే?
ఎవరికి గురుగీత అంటే విముఖత?
కన్యలతో విషయ భోగాసక్తి గల వారి స్థితి ఏమి?
Does this form look suspicious? Report