Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0261
WWW.SRICHALAPATHIRAO.COM
Maha Bharatam
Sign in to Google
to save your progress.
Learn more
కీచకుని మాంసపు ముద్దగా చేసి భీముడు ఎందుకు చంపాడు?
1 point
ద్రౌపదిని సంతోష పరచటానికి
ఇది గంధర్వుల పని అని అందరూ నమ్మటానికి
చంపిన తర్వాత తిరిగి లేస్తాడేమోనని
ద్రౌపదిని పరాభవించినందుకు క్రోధంతో
Clear selection
సుధేష్ణ ఆజ్ఞమేరకు కీచకుని గృహానికి వెళ్తూ ద్రౌపది ఎవరిని ప్రార్ధించింది?
1 point
శ్రీ కృష్ణుని
దేవేంద్రుని
పరమశివుని
సూర్య భగవానుని
Clear selection
దుశ్శాసనుని వధించినది ఎవరు?
1 point
సాత్యకి
భీముడు
అర్జునుడు
శిఖండి
Clear selection
ద్రౌపది సైంధవునికి వరుసకు ఏమవుతుంది?
1 point
తల్లి
చెల్లెలు
కుమార్తె
వదిన
Clear selection
అజ్ఞాతవాస కాలంలో ద్రౌపది పేరు ఏమి?
1 point
కామిని
మాలిని
సైరంధ్రి
జలజ
Clear selection
పంచశిఖలతో విడిచిపెట్టబడిన సైంధవుడు ఎవరిని గూర్చి తపస్సు చేశాడు?
1 point
బ్రహ్మను
ఇంద్రుని
శివుని
విష్ణువును
Clear selection
దుశ్శాసనుని చంపుతూ కర్ణ దుర్యోధనుల పైకి భీముడు ఏమి విసిరాడు?
1 point
బాణాన్ని
కత్తిని
దుశ్శాసనుని చేతిని
గదను
Clear selection
ద్రౌపదికి వస్త్రాపహరణం చేసినది ఎవరు?
1 point
దుర్యోధనుడు
శకుని
కర్ణుడు
దుశ్శాసనుడు
Clear selection
వనాలలో ద్రౌపదిని చూచి కామ మోహితుడైనది ఎవరు?
1 point
జరాసంధుడు
దుశ్శాసనుడు
కీచకుడు
సైంధవుడు
Clear selection
సైంధవుని భార్య ఎవరు?
1 point
దుస్సల
తార
దుర్ముఖి
కుండాశి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report