బ్రహ్మలోకం నుండి వచ్చిన అమానవపురుషుడు ఎక్కడి నుండి ఉపాసకుని తీసుకవెళతాడు ?
అర్చిరాదిమార్గాలు ఎలాంటివి?
ఉపాసకుని ప్రయాణం ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది?
ఏ లోకం నుండి బ్రహ్మలోకం చేరటం జరుగుతుంది ?
అతివాహికదేవతలు మోసుకవెళ్ళేది దేనిని? ఎవరిని?
అతివాహికదేవతల అవసరం ఎందుకని సూత్రకారుడు చెప్పాడు?
అగ్నిదేవత వద్దకు చేర్చేది ఎవరు ?
అమానవపురుషుడు ఏ లోకం నుండి వస్తాడు ?
వరుణ, ఇంద్ర ప్రజాపతుల విధి ఏమి ?
అర్చిరాదిమార్గం ఏ లోకం వరకు ఉంటుంది ?
Does this form look suspicious? Report