సగుణోపాసకులకు భోగేచ్ఛ కలిగి సంకల్పం చేస్తే ఏమవుతుంది?
బ్రహ్మలోకం చేరిన సగుణోపాసకుని స్థితి ఏమి?
'ద్వాదశాహం' అంటే ఏమిటి?
శరీరం ఉండవచ్చు, లేకపోవచ్చు అని చెప్పినదెవరు?
భోగాలన్నీ ఎలా అనుభవిస్తారు?
'అనన్యాధిపతి' అంటే?
దేహేంద్రియాల విషయంలో బాదరి మహర్షి అభిప్రాయం ఏమి?
'మనసా' అంటే ఏమి?
దేహేంద్రియాల విషయంలో జైమిని అభిప్రాయం ఏమి?
'సర్వేషు లోకేషు కామచారో భవతి' - అంటే?
Does this form look suspicious? Report