Request edit access
QUIZ-0101 Upanishads WWW.SRICHALAPATHIRAO.COM
Upanishads - Eesavasyopanishad ;  Reachout care@srichalapathirao.com to get answers
Sign in to Google to save your progress. Learn more
ఈశావాస్యోపనిషత్ ప్రథమమంత్రంలోని ముఖ్య విషయం ఏమి?
బుద్ధిలో ఎట్టి జ్ఞానం ఉండాలి?
మనస్సులో ఎట్టి భోగం ఉండాలి?
పరమాత్మను దర్శించే ఉపాయం ఏమిటని ఈ మంత్రం ఆంతర్యం?
ఈశావాస్యోపనిషత్ ఏ వేదంలోని ఏ శాఖలోనిది?
0 points
ప్రపంచ భ్రమను వీడితేనే పరమాత్మ సాక్షాత్కారం అనటానికి ఉదా: ఏమి?
ఈశావాస్యోపనిషత్ శాంతిమంత్రం యొక్క ప్రత్యేకత ఏమి?
3 సార్లు శాంతి -శాంతి అని చెప్పటంలోని అంతరార్థం ఏమి?
పరమాత్మ నుండి ప్రపంచం వచ్చిన పద్ధతిని ఉదా. ద్వారా తెలుపుము?
ఈశావాస్యోపనిషత్ ప్రత్యేకత ఏమి?
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report