నిధిధ్యాసన అంటే?
ఇప్పటి వరకు చెప్పిన 3 సాధనలు ఏవి?
పరమాత్మగా అఖండ ఆనందాన్ని అనుభవించే స్థితినేమంటారు?
సంప్రజ్ఞాత సమాధి స్థితి దేనికి పరాకాష్ట దశ?
బాహ్య సహజ కుంభకానికి, సంప్రజ్ఞాత సమాధికి తేడా ఏమి?
అంతర నిధిధ్యాసన చివరకు దేనికి దారితీస్తుంది?
'అహం కృతిం వినా' అంటే?
అసంప్రజ్ఞాత సమాధి అంటే?
అంతర సహజ కుంభకానికి పరాకాష్ట దశ ఏది?
సంప్రజ్ఞాత సమాధి స్థితిలో నిలవటానికి ఏ సాధనతో ప్రారంభించాలి?
Does this form look suspicious? Report