Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Tattvabodha -
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Adi Shankaracharya's Tattvabodha
Sign in to Google
to save your progress.
Learn more
భస్మాసురునికి వరం ఇచ్చినది ఎవరు?
1 point
బ్రహ్మ
విష్ణువు
ఈశ్వరుడు
దేవేంద్రుడు
Clear selection
రావణునికి వరాలిచ్చినది ఎవరు?
1 point
విష్ణువు
బ్రహ్మ
దేవేంద్రుడు
ఈశ్వరుడు
Clear selection
జీవేశ్వరుల మధ్య భేదం దేన్ని బట్టి వస్తున్నది?
1 point
ఉపాధులను బట్టి
రంగును బట్టి
పుట్టుకను బట్టి
కోరికను బట్టి
Clear selection
'కధం' అంటే?
1 point
ఏ ప్రకారంగా
కధలు
అయితే
కాబట్టి
Clear selection
తత్త్వమసి అనేది ఏ వాక్యం?
1 point
లక్షణ వాక్యం
అనుభవ వాక్యం
ఉపదేశ వాక్యం
సాక్షాత్కార వాక్యం
Clear selection
జీవేశ్వర భేద దృష్టి ఉంటే నష్టం ఏమిటి?
1 point
జనన మరణ సంసారం
లాభం కలగదు
కోరికలు తీరవు
మరణం
Clear selection
శ్రీహరి ప్రహ్లాదునికి ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు?
1 point
నరునిగా
పులిగా
నరసింహునిగా
సింహంగా
Clear selection
'సర్వజ్ఞ స్య' అంటే?
1 point
అజ్ఞాని
జ్ఞాని
ఏమీ తెలియని
సర్వము తెలిసిన
Clear selection
కొందరు దేవతలు ప్రత్యక్షమై మానవుల కోర్కెలు తీర్చారు - అంటే ?
1 point
ద్వేష దృష్టి
భేద దృష్టి
రాగ దృష్టి
ఏకత్వ దృష్టి
Clear selection
కించిజ్ఞుడెవరు?
1 point
జీవుడు
ఈశ్వరుడు
పరమాత్మ
మనస్సు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report