Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0089
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
ఖాండవప్రస్థంలో కృష్ణార్జునుల ఎదుట అగ్ని ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు?
1 point
బ్రాహ్మణ
పాము
గ్రద్ద
పక్షి
Clear selection
అజ్ఞాత వాసంలో ధర్మజుని పేరేమి?
1 point
రజతగ్రంధి
కంకుభట్టు
తంత్రీపాలుడు
సమయపాలుడు
Clear selection
భీముడు ఆంజనేయుని కలుసుకున్నది ఏ పర్వతం మీద?
1 point
మళయ
హిమాలయ
త్రికూట
విధ్య
గంధమాదన
Clear selection
దేవయానిని భావి నుండి బయటకు తీసినది ఎవరు?
1 point
తుర్వసుడు
యయాతి
పూరుడు
దృహ్యుడు
Clear selection
ఎవరి కోసం సుందోపసుందులు ఒకరినొకరు చంపుకున్నారు?
1 point
రంభ
ఊర్వశి
మేనక
తిలోత్తమ
Clear selection
అజ్ఞాతవాసంలో సహదేవుడు చేసినదేమి?
1 point
వంటవానిగా
వస్త్ర వ్యాపారిగా
గోపాలకుడుగా
గుర్రాల కాపరిగా
Clear selection
సహదేవుని శంఖం పేరేమి?
1 point
అనంతవిజయం
మణిపుష్పకం
సుఘోషం
పాంచజన్యం
Clear selection
18వరోజు యుద్ధం శల్యవధానంతరం దుర్యోధనుడెక్కడ దాగి ఉన్నాడు?
1 point
పర్వత గుహ లోపల
భీష్ముని అంపశయ్యవద్ద
సరస్సులోని నీటిలో
అరణ్యం లోపల
Clear selection
విరాటుని రాజ్యమేది ?
1 point
హస్తినాపురం
పాంచాల
మగధ
మత్స్య
Clear selection
కుంతిని దత్తత తీసుకున్నదెవరు?
1 point
పాండురాజు
వ్యాసుడు
బాహ్లికుడు
కుంతిభోజుడు
యయాతి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report