Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0084
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
Email
*
Your email
భగవద్గీతలో ఎన్ని అధ్యాయలున్నాయి ?
1 point
20
16
18
09
Clear selection
ఏ గ్రంధం యొక్క పుట్టినరోజును మనం ఘనంగా జరుపుకుంటాము ?
1 point
రామాయణం
భాగవతం
మహాభారతం
భగవద్గీత
Clear selection
భగవద్గీతను ఏ ఇతిహాసంలో గ్రంధస్ఠం చేసి మనకు అందించారు ?
1 point
విష్ణుపురాణం
మహాభారతం
భాగవతం
రామాయణం
Clear selection
భగవద్గీతను బోధించినది ఎక్కడ
1 point
కురుక్షేత్ర యుద్ధభూమిలో
కౌరవసభలో
పాండవసభలో
ఇంద్రప్రస్ఠంలో
Clear selection
మహాభారతాన్ని గ్రంధస్ఠం చేయడానికి వ్యాసుడు ఎవరి సహాయం తీసుకున్నాడు ?
1 point
బ్రహ్మ
నారదమహర్షి
గణపతి
శుకమహర్షి
Clear selection
భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలో ఉన్నది ?
1 point
భీష్మపర్వం
శల్యపర్వం
విరాటపర్వం
కర్ణపర్వం
Clear selection
భగవద్గీతలో ఎన్ని శ్లోకాలున్నాయి ?
1 point
600
700
900
800
Clear selection
భగవద్గీతలో భక్తి యోగం ఎన్నవ అధ్యాయం ?
1 point
12
15
3
18
Clear selection
భగవద్గీత ఎవరికొరకు అందించబడిన గ్రంధం ?
1 point
హిందువుల కొరకు
యాదవుల కొరకు
బ్రాహ్మణుల కొరకు
సమస్త మానవాళి కొరకు
Clear selection
భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాట్లాడిన శ్లోకాలను ఎలా వ్యక్తపరచారు ?
1 point
వాసుదేవ ఉవాచ
నారాయణ ఉవాచ
శ్రీభగవానువాచ
శ్రీకృష్ణ ఉవాచ
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report