Request edit access
Bhagavad Gita Ch 03- WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 03
Sign in to Google to save your progress. Learn more
Email *
రజోగుణం అణగాలంటే ఏం చేయాలి ?
1 point
Clear selection
మనసు భగవద్భావనతో నిండి ఉన్నవారి చిత్తాన్ని ఏమంటారు ?
1 point
Clear selection
బుద్ధిలోని మాంద్యం పోవాలంటే ఏం మారాలి ?
1 point
Clear selection
జరిగిపోతున్న కర్మలను నేనే చేస్తున్నానంటూ సంగభావం పెట్టుకున్నవాడినేమంటారు ?
1 point
Clear selection
భవిష్యత్తులో రాబోయేదానికోసం ఎదురు చూడటాన్ని ఏమంటారు ?
1 point
Clear selection
ధ్యానజీవితానికి అడ్డువచ్చే గుణం ఏది ?
1 point
Clear selection
కర్మలు భగవంతునికి అర్పిస్తే అతడు ఏమవుతాడు ?
1 point
Clear selection
కొంత భగవంతునిపై కొంత ప్రపంచంపై మనసు నిలిపేవాడు ఎలాంటివాడు ?
1 point
Clear selection
పనిచేస్తూ ఆందోళన చెందటాన్నేమంటారు ?
1 point
Clear selection
గతంలో జరిగిన వాటిని తలచుకుంటూ పని చేస్తే ఏమి తగ్గిపోతుంది ?
1 point
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy