Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 10-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 10
Sign in to Google
to save your progress.
Learn more
అశ్వత్థ వృక్షాన్ని దేనితో పోల్చి చెబుతారు?
1 point
నదితో
సంసారంతో
కొండతో
శివునితో
Clear selection
వృక్షం పెద్దది విత్తనం చిన్నది. దీనిని పరమాత్మతో ఎలా పోల్చగలవు?
1 point
పరమాత్మ పెద్దది. జగత్తు చిన్నది
పరమాత్మ పెద్దగా కనిపించే చిన్నవాడు
పరమాత్మ చిన్నది. జగత్తు చిన్నది
కార్య రూప జగత్తు పెద్దది. కారణ రూప పరమాత్మ సూక్ష్మాతి - సూక్ష్మం
Clear selection
గంధర్వులకు ఎందులో నైపుణ్యం ఉంటుంది?
1 point
పరాక్రమంలో
కథలు చెప్పటంలో
సంగీత నాట్యాలలో
చిత్ర లేఖనంలో
Clear selection
కపిలుడు ఏ శాస్త్రాన్ని బోధించాడు?
1 point
భూగోళ శాస్త్రాన్ని
గణిత శాస్త్రాన్ని
నీతి శాస్త్రాన్ని
సాంఖ్య శాస్త్రాన్ని
Clear selection
ఇతడు నారదుని శిష్యుడు. ఎవరు?
1 point
వాల్మీకి
విశ్వామిత్రుడు
రావణుడు
వశిష్ఠుడు
Clear selection
కపిల అంటే ఆధ్యాత్మిక అర్ధం ఏమి?
1 point
రాగి రంగు
గొప్ప పట్టణం
కోతి
తేజస్సుతో కూడిన
Clear selection
అశ్వత్ధం మూలంలో ఉన్నది ఎవరు?
1 point
కేశవుడు
అచ్యుతుడు
నారాయణుడు
విష్ణువు
Clear selection
గంధర్వులంటే ఆధ్యాత్మికంగా అర్ధం ఏమి?
1 point
సువాసన గలవారు
గంధాన్ని పొందేవారు
గంధం రాసుకునేవారు
గంధం తీసేవారు
Clear selection
నారదునికి గల మరో పేరేమి?
1 point
కలహ భోజనుడు
ఋషి
మహర్షి
దేవర్షి
Clear selection
అశ్వత్థ అంటే ఆధ్యాత్మిక అర్ధం ఏమి?
1 point
కొట్టివేయవలసినది
రేపు లేనిది
శాశ్వతమైనది
ఆకర్షణీయమైనది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report