దృశ్యమూ, దృక్కు అయ్యేది ఏమిటి?
బుద్ధికి ఆత్మకు తెలుసుకొనే విషయాలలో తేడా ఏమి?
ఆత్మను ఖండించే వీలు ఎందుకు లేదు?
సుషుప్తిలో కూడా బుద్ధి ఎందుకు ఆత్మను తెలుసుకోలేదు?
అహం అంటే 'నేను' అని. ఈ నేను యొక్క నిజ అర్ధం ఏమిటి?
దేశ పరిచ్ఛేదము లేనిది ఆత్మ అంటే ఏమి?
బుద్ధికి సాక్షి అంటే?
ఆకాశాన్ని ఎందువల్ల ఖండించే వీలు కలుగుతున్నది?
ఆత్మ ఎందుకు ఏకంగా ఉంటున్నది?
బుద్ధి వెనుక ఆత్మ ఉంటే ఎందుకు బుద్ధి తెలుసుకోలేదు?
Does this form look suspicious? Report