Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 06-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 06
Sign in to Google
to save your progress.
Learn more
కర్మషట్కానికి, భక్తిషట్కానికి వారధి ఏ అధ్యాయం?
1 point
5
4
7
6
Clear selection
సమస్త దుఃఖాల నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి?
1 point
బాగా సంపాదించాలి
నిద్రించాలి
పనిచేయాలి
పరమాత్మను చేరుకోవాలి
Clear selection
తిరగలిలో వేసిన గింజలు బొడ్డుకు దూరంగా జరిగితే ఏమవుతాయి?
1 point
రంగు మారుతాయి
కనిపించవు
అలాగే ఉంటాయి
పిండి పిండి అవుతాయి
Clear selection
పరమాత్మ వైపుకు తిరిగితే ఏమి కలుగుతుంది?
1 point
బాధ
దుఃఖం
ప్రయాస
ఆనందం
Clear selection
పరమాత్మను చేరుకొనేది ఎవరు?
1 point
దేవతలు
బుద్ధుడు
మానవుడు
నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మగా ఉండిపోయేవాడు
Clear selection
జీవుల యొక్క స్వస్థానం ఏది?
1 point
దేహం
పరమాత్మ
స్వంత గృహం
భూమి
Clear selection
నదులకు గమ్యస్థానం ఏది?
1 point
సముద్రం
కొండ
పర్వతం
తనకు ఇష్టమైన ప్రదేశం
Clear selection
మోక్షమార్గంలో ప్రయాణించేవానికి ఏది అవసరం?
1 point
రాగ ద్వేషాలు
ప్రశాంత గంభీర వాతావరణం
బుద్ధి
గీతాశాస్త్రం
Clear selection
పరమాత్మ వైపుకు తిరగటాన్ని ఏ యోగమంటారు?
1 point
ధ్యానయోగం
కర్మయోగం
భక్తియోగం
జ్ఞానయోగం
Clear selection
ఈ అధ్యాయానికి మరో పేరు ఏమి?
1 point
ఆత్మయోగం
జ్ఞానయోగం
ఆనందయోగం
సన్యాసయోగం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report