కర్మలు ఎప్పుడు సత్ అవుతాయి?
సత్ అంటే అర్ధం?
ఒకప్పుడుండి ఒకప్పుడు లేని దానినేమంటారు?
శాస్త్ర విధిని పాటిస్తే ఏమి ప్రయోజనం?
కర్మలను పరమాత్మకర్పిస్తే ఏమవుతుంది?
సత్ అని ఇంకా దేనినంటారు?
సాధుభావం అంటే?
సత్ మనను ఎటువైపుకు త్రిప్పుతుంది?
ఉన్నదల్లా పరమాత్మ ఎలా అవుతుంది?
శ్రద్ధ ఉన్నా శాస్త్రం తెలియకపోతే ఏమి చెయ్యాలన్న అర్జునుని ప్రశ్నకు సమాధానం ఏమి?
Does this form look suspicious? Report