Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
ఈ చెప్పిన సాధనాలన్నీ దేనికి సహాయకాలవుతాయి?
1 point
కర్మయోగానికి
ఇంద్రియ నిగ్రహానికి
జ్ఞానానికి
ధ్యానానికి
Clear selection
పై సాధనలు చేసినవారు ఎప్పుడు ముక్తులవుతారు?
1 point
జీవించి ఉండగానే
మరు జన్మలలో
స్వర్గ భోగాలు అనుభవించి
మరణానంతరం
Clear selection
కామ క్రోధాల విషయం మళ్ళీ ఎందుకు చెప్పారు?
1 point
గుర్తుండటానికి
ఆచరణ బాగా ఉండటానికి
అక్కడ కామక్రోధాల వేగాన్ని అరికట్టమని, ఇక్కడ వాటికి స్థానం లేకుండా చేయమని చెప్పటానికి
ముఖ్యం గనుక
Clear selection
'వియుక్తానాం' అంటే ఏమిటి?
1 point
విడుదల పొందినవారు
బంధంలో ఉన్నవారు
యుక్తి లేనివారు
యుక్తి గలవారు
Clear selection
మరణ భయం, బాధ ఎందుకు వారికి ఉండదు?
1 point
దేహం కృశించి
దేహాన్ని ఎప్పుడో విడిచారు గనుక
జీవం లేక
జ్ఞానులు గనుక
Clear selection
యతులంటే ఎవరు?
1 point
నిరంతర ప్రయత్న శీలురు
తపస్సు చేసేవారు
గతి లేనివారు
బిక్షాటన చేసేవారు
Clear selection
'విదితాత్మనాం' అంటే ఏమి?
1 point
విధి బలవత్తరమైనది
ఆత్మ తెలియదు
ఆత్మను తెలిసిన వారవుతారు
విధిని నిందించేవారు
Clear selection
'యత చేతసాం' అంటే ఏమి?
1 point
బుద్ధిమంతులు
స్వాధీనమైన మనస్సు గలవారు
చేతలు బాగా ఉంటాయి
యతులుగా ఉంటారు
Clear selection
కోరికల వల్ల ప్రధానంగా మనలో ఏమి జరుగుతుంది?
1 point
ఆత్మకు దగ్గరౌతాం
సుఖాలు వస్తాయి
ప్రపంచానికి, ప్రాపంచిక విషయాలకు దూరమై పోతాం
ఆత్మకు దూరమౌతాం
Clear selection
బ్రహ్మ నిర్వాణం వల్ల ప్రయోజనమేమి?
1 point
బాధలు ఉండవు
ఏమీ తెలియదు
శాశ్వత బ్రహ్మానందం
దేహం రాలిపోతుంది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report