అహంకారం అంటే ఏమిటి?
జనన మరణ చక్రంలో బంధించబడటానికి మూలకారణం ఏమి?
విషయ చింతన ప్రారంభమైనదని తెలియగానే ఏమి చేయాలి?
అహంకారాన్ని అంతం చేసిన తర్వాత కొద్దిగా విషయచింతన చేస్తే ఏమవుతుంది?
విషయచింతన వల్ల చివరకు ఏమవుతుంది?
నిజస్థితిని మరచిపోతే ఏమవుతుంది?
అహంకారాన్ని నాశనం చేయటమంటే దేన్ని నాశనం చేయాలి?
విషయాలపై కోరికను ఎలా అంతం చేయాలి?
అహంకారాన్ని అంతం చేయలేకపోవటానికి కారణం ఏమి?
ఆత్మగా ఉండాలంటే ఎలా ఉండాలి?
Does this form look suspicious? Report