Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 13-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
పెద్దలకు, గురువులకు నమస్కరించాలనే బుద్ధి ఎవరికి కలుగుతుంది ?
1 point
పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి
మానవులకు
ధనవంతులకు
విద్యావంతులకు
Clear selection
శతృవులలాగా వచ్చి పలకరించేవి, స్ధిరంగా ఉండేవి ఏవి ?
1 point
సంపదలు
సుఖాలు
వ్యాధులు
దుఃఖాలు
Clear selection
జన్మదుఃఖాల గురించి చెప్పిన ఉపనిషత్తు ఏది ?
1 point
బృహదారణ్యకోపనిషత్తు
ఛాందోగ్యోపనిషత్తు
గర్భోపనిషత్తు
కఠోపనిషత్తు
Clear selection
జరాదుఃఖం అంటే ఏమిటి ?
1 point
జన్మదుఃఖం
జరుగుబాటుకు దుఃఖం
వ్యాధి దుఃఖం
ముసలితనం వల్ల దుఃఖం
Clear selection
విషయవస్తువులన్నీ ఎలాంటివి ?
1 point
విషంలాంటివి
అమృతంవంటివి
సుఖాలనిచ్చేవి
వైరాగ్యం కలిగించేవి
Clear selection
ఇంద్రియార్ధాలంటే ఏమిటి ?
1 point
కర్మేంద్రియాలు
జ్ఞానేంద్రియాలు
అంతరింద్రియాలు
శబ్దాదివిషయాలు
Clear selection
ఈ జన్మ దుఃఖాలతో కూడినదే అని తెలిస్తే రోజూ తలచుకుంటూ ఉంటే ప్రయోజనం ఏమి ?
1 point
వైరాగ్యం కలుగుతుంది
సంతోషం కలుగుతుంది
సహనం వస్తుంది
దుఃఖం వృద్ధి అవుతుంది
Clear selection
దేవుడికి జీవుడికి మధ్య అడ్డుగోడ ఏది ?
1 point
ఉపకారం
ధిక్కారం
మమకారం
అహంకారం
Clear selection
జ్ఞానార్జనకు అడ్డువచ్చేవి ఏమిటి ?
1 point
అహంకారం
వినయం
అధికారం
వికారం
Clear selection
స్పర్శకు లొంగిపోయి ప్రాణాలమీదకు తెచ్చుకొనే జంతువు ఏది ?
1 point
ఏనుగు
పులి
సింహం
లేడి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report