Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0247
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
కర్మలోని సూక్ష్మ భాగం ఏమవుతుంది?
1 point
వాసన అవుతుంది
కర్మ ఫలం అవుతుంది
ఎగిరి పోతుంది
పట్టుకుంటుంది
Clear selection
'మాఫలేషు' అంటే ఏమిటి?
1 point
ఫలితం కావాలా?
ఫలాన్ని కోరవద్దు
ఫలాన్ని కోరాలి
ఫలితమే ప్రాణం
Clear selection
జంతువులకు కర్మాధికారం ఎందుకు లేదు?
1 point
బుద్ధి లేదు గనుక
కళ్ళు లేవు గనుక
మనస్సు లేదు గనుక
దేహం లేదు గనుక
Clear selection
దేనిలో నిలిచి కర్మలు చేయాలి?
1 point
రోగంలో
యోగంలో
త్యాగంలో
భోగంలో
Clear selection
దేనిని యోగం అని అంటారు?
1 point
సంగ భావాన్ని
పనిచేయటాన్ని
ఊరికే ఉండటాన్ని
సమత్వాన్ని
Clear selection
కర్మలోని స్థూల భాగం ఏమవుతుంది?
1 point
వాసనగా మారుతుంది
కనిపిస్తుంది
కర్మ ఫలం అవుతుంది
పోతుంది
Clear selection
చిత్తశుద్ధి కలిగితే ప్రయోజనం ఏమిటి?
1 point
బుద్ధి పనిచేయదు
ఆత్మజ్ఞానానికి అర్హత వస్తుంది
అజ్ఞానం పెరిగిపోతుంది
మోక్షం వస్తుంది
Clear selection
జంతువులు కర్మలనెలా చేస్తాయి?
1 point
ఆలోచించి
చేతులతో
ప్రేరణలను బట్టి
కోరికలతో
Clear selection
కర్మలు చేసే అధికారం ఎవరికి ఉన్నది?
1 point
పశువులకు
దేవతలకు
పక్షులకు
మానవులకు
Clear selection
కర్మబంధం నుండి తప్పించుకోవటం ఎవరికి సాధ్యమవుతుంది?
1 point
పేదవానికి
భాగ్యవంతునికి
మానవునికి
క్షత్రియునికి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report