కపిల మహర్షి బోధించిన మతం ఏది?
నారదునికి గల ఒక బిరుదులాంటి పేరు ఏమి?
అర్జునునికి స్వర్గలోకంలో నాట్యం నేర్పినది ఎవరు?
'అశ్వద్ధ స్సర్వ వృక్షానాం' అనే దానికి ఆధ్యాత్మిక అర్ధం - భావం ఏమి?
'కపిలముని' అంటే ఆధ్యాత్మిక అర్ధం ఏమి?
పరమాత్మకు అశ్వద్ధ వృక్షానికి పోలిక ఏమి?
గంధర్వులు ఎందులో ప్రావీణ్యం గలవారు?
అశ్వద్ధ వృక్షం అంటే ఏ చెట్టు?
అశ్వద్ధ వృక్షాన్ని సంసారంతో ఎందుకు పోల్చారు?
నారదుడు ఎందుకు పాడుకుంటూ ముల్లోకాలు తిరుగుతుంటాడు?
Does this form look suspicious? Report