Message :
మిత్రమా ...
రక్త దానం చేద్దాం ఆపదలో వున్న మన చాటి మనుషుల ప్రాణాలను రక్షించి మానవత్వం చాటుదాం ...
ఇందు కోసం
ప్రాణదాత ఫౌండేషన్ మీకు స్వాగతం పలుకుతుంది ...
ప్రాణదాత ఫౌండేషన్ వెబ్సైటు లో రక్త దానం చేసేయ్ వాళ్ళ వివరాలను మండలాలు మరియు జిల్లాల ప్రకారం పొందుపరుస్తాము..
మీరు రక్త దాత లు అయితే మీరు ఇందులో చేరండి.. అలాగేయ్ మీకు రక్తం అవసరం అయినప్పుడు ఈ వెబ్సైట్ లో ఇవ్వబడిన నంబర్స్ కి కాల్ చేసి పొందొచ్చు ..
మనం ఇప్పుడు ఒకరికి సహాయ పడితే...
మన ఆపద సమయంలో వేరొకరు మనకు సహాయ పడతారు...
ప్రాణదాత ఫౌండేషన్
Give the Gift of Life - Donate Blood
Do You Need Voluntary Blood Donors
Contact : 8096339900