Request edit access
People's Voices: Coming #TogetherForChange

ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశ పౌరులుగా మనందరి అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. ఈ సర్వే ద్వారా గత నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ పాలన గురించి భారతదేశ ప్రజల అభిప్రాయాలను సేకరించాలని మా ప్రయత్నం. రండి! మా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోండి. 


4 సంవత్సరాలు - 4 నిమిషాల్లో  14 ప్రశ్నలు : 

మీ అమూల్యమైన  సమయంలో నాలుగు నిమిషాలు కేటాయించి గత నాలుగు సంవత్సరాలలో జరిగిన పాలనను  విశ్లేషించండి! ఈ సర్వేలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. ఈ సర్వేని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు అలాగే ఇతరులకు చేరవెయ్యటం ద్వారా మరిన్ని అభిప్రాయాలు సేకరించడానికి మాకు తోడ్పడగలరు!


“తరువాత/Next “ పై నొక్కండి


Sign in to Google to save your progress. Learn more
Next
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of Wada Na Todo Abhiyan. Report Abuse