జగత్తుకు ఆధారమైనది ఏది?
భయరహితమైన ఆవలి ఒడ్డు ఏది?
దేవతల పదవులు ఎలాంటివి?
నచికేతుడు ఎందుకు యముని కన్నా గొప్పవాడు?
యమ ధర్మరాజు ఏమి ఆశించి గత జన్మలో నాచికేత అగ్ని చయనం చేశాడు?
యమ ధర్మరాజు తెలిసి కూడా గత జన్మలో ఏమి తప్పు చేశాడు?
కర్మ అనిత్యం. మరి కర్మ ఫలమో?
కోరికల యొక్క స్వభావం ఎట్టిది?
నిత్యవస్తువు ఏది?
స్వర్గ సుఖాలు, ధన సంపదలు, పదవులు ఎలాంటివి?
Does this form look suspicious? Report