Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 14-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 14 : Gunatraya Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
త్రిగుణాతీతుడు గుణాలతో ఎలా వ్యవహరిస్తాడు?
1 point
చెప్పినట్లు చేస్తాడు
ఆలోచిస్తుంటాడు
గుణాలతో తాదాత్మ్యం
గుణాలకన్న వేరుగా ఉంటాడు
Clear selection
'ధీ' అంటే?
1 point
ధీరత్వం
అధికం
బుద్ధి
ధైర్యం
Clear selection
గుణాతీతుడు గుణాల పట్ల ఎలా ఉంటాడు?
1 point
స్వప్న తుల్యంగా
ఉదాసీనంగా
ఉదాసీనుని వలె
రాగ ద్వేషాలతో
Clear selection
గుణాలలో బంధింపబడ్డ వాణ్ణి గుణాలేం చేస్తాయి?
1 point
చలింపజేస్తాయి
ఏమైనా చేస్తాయి
ఆలోచింపజేస్తాయి
ఏమీ చేయవు
Clear selection
'ఆత్మ సంస్తుతిః' అంటే?
1 point
ఆత్మలో నిలుచుట
ఆత్మానుభూతి
సత్కారం
తనను ప్రశంసించటం
Clear selection
గుణాతీతునిలో ఏ అల్ల కల్లోలాలు ఎందుకు ఉండవు?
1 point
ఆలోచిస్తాడు గనుక
ఆనందంగా ఉంటాడు గనుక
దేని జోలికీ పోనందున
ఆత్మలో ఉంటాడు గనుక
Clear selection
గుణాతీతుడు ఇక్కడ జరిగే వాటికి చలించకుండా ఎలా ఉంటాడు?
1 point
స్వప్న మాత్రంగా భావిస్తాడు
లీనమై
వినడు
దేనినీ చూడడు
Clear selection
స్వస్థః అంటే?
1 point
ఆరోగ్యం
ఆలోచన
ఆత్మలో ఉంటాడు
ఆవేశం
Clear selection
గుణాతీతునికి ఆనందం ఎలా వస్తుంది?
1 point
ఆత్మలోని ఆనందమే తన ఆనందం
సత్త్వ గుణం వల్ల
గుణాల వల్ల
స్వప్నంలోలాగ
Clear selection
సుఖ దుఃఖాల స్వభావం ఏమిటి?
1 point
స్థిరంగా ఉంటాయి
బాధను కలిగిస్తాయి
మార్పు చెందుతూ ఉంటాయి
సుఖాన్ని కలిగిస్తాయి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report