Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0245
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
ఆత్మజ్ఞానాన్ని తెలియజేసే కాండ ఏది?
1 point
జ్ఞానకాండ
ధ్యానకాండ
కర్మకాండ
భక్తికాండ
Clear selection
లభించిన దానితో సంతృప్తి చెందే వారెవరు?
1 point
పరాన్న జీవులు
స్వార్ధ జీవులు
త్యాగవాదులు
భోగ వాదులు
Clear selection
బ్రహ్మనిష్ఠలో మనస్సు నిలిపే ఉపాయాన్ని తెలిపే కాండ ఏది?
1 point
జ్ఞానకాండ
కర్మకాండ
ధ్యానకాండ
ఉపాసనకాండ
Clear selection
'అవిపశ్చితః' అంటే ఏమిటి?
1 point
ఆత్మజ్ఞానులు
బుద్ధిమంతులు
అవివేకులు
తెలివి గలవారు
Clear selection
'ఉపదేశసారం' గ్రంధ రచయిత ఎవరు?
1 point
రమణ మహర్షి
స్వామి వివేకానంద
రామకృష్ణ పరమహంస
శంకరాచార్యులు
Clear selection
మనస్సును శుద్ధం చేసే ఉపాయాలను తెలిపే కాండ ఏది?
1 point
ఉపాసనాకాండ
మోక్షకాండ
జ్ఞానకాండ
కర్మకాండ
Clear selection
మనస్సు కోరినవన్నీ కావాలనుకొనే వారెవరు?
1 point
భోగవాదులు
వైరాగ్యవంతులు
త్యాగవాదులు
జ్ఞానులు
Clear selection
కర్మలవల్ల వచ్చే ఫలితాలు దేనికి ఆటంకం కలిగిస్తాయి?
1 point
మోక్షానికి
జన్మలకు
భక్తికి
దుఃఖానికి
Clear selection
3 కాండలతో కూడినది గనుక వేదాన్ని ఏమన్నారు?
1 point
కాండ త్రయాత్మకం
కాండ దశాత్మకం
కాండ ద్వయాత్మకం
కాండ పంచాత్మకం
Clear selection
వేదవాదరతులంటే ఏ కాండను తెలుసుకున్నవారు?
1 point
కర్మకాండను
ఉపాసన, జ్ఞాన కాండలను
కర్మ, జ్ఞానకాండలను
కర్మ , ఉపాసనా కాండలను
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report