లోక సత్తా - ఉద్యమంలో చేరండి! మంచి రాజకీయన్ని చేదం!!
మీరు ఈ ఉద్యమంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఈ రెండవ స్వాతంత్ర్య పోరాటంలో మీ జీవితాన్ని త్యాగం చేయనవసరం లేదు, మీరు చెయ్యాల్సిన దంతా కొద్దిగా ఆలోచన మరియు మీ దేశం కోసం ఒక చిన్న సమయం ఇవ్వండం . మన తెచ్చే మార్పు దేశానికి అవసరమ్. రండి మాతో చేరండి